జోరుగా... హుషారుగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ గ్లామర్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూనే మరోవైపు హిట్స్ చేతులో పట్టుకొని నెం.1 పొజిషన్ చేరువలో వుంది. ఇప్పటికే రామ్‌చరణ్, మహేష్‌బాబు, సాయిధరమ్‌తేజ్‌ల హీరల సరసన నటిస్తోంది. ఫిట్‌నెట్ సెంటర్‌లంటూ ‘ఎఫ్-45’ పేరుతో ఓ జిమ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. గచ్చిబౌలిలో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇదే ఉత్సాహంతో ఈ జిమ్ సెంటర్ వ్యాపారాన్ని మరిన్ని కేంద్రాల్లో విస్తరించాలని రకుల్ భావిస్తోంది. అందులో భాగంగానే, చెన్నై, ముంబై, పూనె, బెంగుళూరువంటి పట్టణాలలో త్వరలోనే తన బ్రాంచీలను ప్రారంభించనున్నదట. ఓవైపు నటన, మరోవైపు వ్యాపారం అంటే ఇదేనేమో. రకుల్‌ప్రీత్‌సింగ్ టైం ఇప్పుడు బాగుంది కనుక ఏది చేసినా హిట్టే!