కోటికొక్కడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుదీప్, నిత్యామీనన్ జంటగా సి.ఎల్.ఎన్. మీడియా లగడపాటి శ్రీనివాస్, గూడూరి గోపాల్‌శెట్టి అందిస్తున్న చిత్రం ‘కోటికొక్కడు’. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఇటీవల విడుదల చేశారు. సుదీప్ కెరీర్‌లో ఈగ ఎంత హిట్ అయిందో అంతే హిట్ కోటికొక్కడు చిత్రం సాధించిందని, కన్నడంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని నిర్మాత కె.శిల్పిక అన్నారు.
ఐదుగురు హీరోయిన్లపై నడిచే రియల్ ఇన్సిడెన్స్‌పై ఈ చిత్రం సాగుతుందని దర్శకుడు కె.ఎస్.రవికుమార్ అన్నారు. ప్రకాష్‌రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రనికి సంగీతం:డి.ఇమ్మాన్, ఎడిటింగ్:ప్రవీణ్ ఆంథోని, కథ:పి.శివకుమార్, పాటలు:్భవనచంద్ర, వెనె్నలకంటి, మాటలు:శశాంక్ వెనె్నలకంటి, కెమెరా:రాజారత్నం, నిర్మాత:కె.శిల్పిక, దర్శకత్వం:కె.ఎస్.రవికుమార్.