శర్వానంద్ శతమానం భవతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో రాజు రూపొందిస్తున్న ‘శతమానం భవతి’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నేటినుండి ప్రారంభం కానుంది. నవంబర్‌వరకూ సాగే ఈ షెడ్యూల్లోనే సినిమాను పూర్తిచేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- తండ్రీ కొడుకుల మధ్య వుండే సంబంధాన్ని అందంగా ప్రతిబింబించిన బొమ్మరిల్లు తరువాత ఇప్పుడు ఈ సినిమాలో తాతామనవళ్లమధ్య వుండే సంబంధాన్ని చర్చిస్తున్నామని, ఒక అందమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందుతుందని తెలిపారు. హైదరాబాద్, గోదావరి జిల్లాల పరిసరాల్లో షూటింగ్ జరుపుతామని, సంక్రాంతి 2017కు విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు.