షో టైమ్ సాంగ్ లాంచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామా గ్రూప్ నిర్మాణంలో రామా రీల్స్ పతాకంపై రూపొందుతున్న తొలి చిత్రం ‘షో టైమ్’. వందశాతం వినోదం అందించాలనే సంకల్పంతో రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకత్వం ఎస్.ఎస్. కాంచి వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జాన్ పూదోట నిర్మిస్తున్నారు. ఇటీవలే రేడియో మిర్చిలో ఓ సాంగ్‌ని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విడుదల చేశారు. ఈ సందర్భంగ కాంచి మాట్లాడుతూ- ఉన్నత విలువలతో రూపొందుతున్న చిత్రమిది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:కె.్భపతి, సంగీతం:ఎం.ఎం.కీరవాణి, నిర్మాత:జాన్ పూదోట, దర్శకత్వం:ఎస్.ఎస్.కాంచి.