సాహసం శ్వాసగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా యు/ఎ సర్ట్ఫికెట్‌ను పొందింది. ‘ఏమాయ చేసావే’ తర్వాత నాగచైతన్య-గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను ఈనెల 11న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫి:డాన్ మాక్ ఆర్థర్, ఎడిటింగ్:ఆంటోని, ఆర్ట్:రాజీవన్, ఫైట్స్:సిల్వ, రచన:కోన వెంకట్, నిర్మాత:మిర్యాల రవీందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గౌతమ్ వాసుదేవ మీనన్.