25న రెమో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివకార్తికేయన్, కీర్తి సురేష్ జంటగా బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత రాజు అందిస్తున్న చిత్రం రెమో. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- యు సర్ట్ఫికెట్ లభించిన ఈ చిత్రం తమిళంలో 60 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టిందని, తెలుగులో కూడా అందరికీ నచ్చుతుందని తెలిపారు. శివకార్తికేయన్ ఈ చిత్రంలో మూడు వేరియేషన్‌లో తన పాత్రను చక్కగా పండించారని, పి.సి.శ్రీరాం కెమెరా పనితనం, అనిరుధ్ సంగీతం చిత్రానికి హైలెట్‌గా వుంటాయని ఆయన తెలిపారు. ఈనెల 25న విడుదల కానున్న ఈ చిత్రానికి దర్శకత్వం:బక్కియరాజ్ కన్నన్.