కార్తి డ్యూయెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన దర్శకుడు మణిరత్నం-కార్తిల కాంబినేషన్‌లో రూపొందిస్తున్న చిత్రం ‘డ్యూయెట్’. యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగులో రాజు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘ఓకె బంగారం’ సినిమా సమయంలోనే ఈ సినిమా గురించి తనకు దర్శకుడు మణిరత్నం చెప్పారని, మళ్లీ ఈ డ్యూయెట్ సినిమా కథ నచ్చి తెలుగులో అందిస్తున్నారని అన్నారు. మార్చిలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఈనెలలో జరిగే ఓ ఫారిన్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు. ఇప్పటిదాకా చెన్నై, హైదరాబాద్, లేహ్, లడక్‌లలో సినిమాను చిత్రీకరించామని తెలిపారు. మొజార్డ్ ఆఫ్ మద్రాస్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాకు హైలెట్ అవుతుందని ఆయన అన్నారు.