దుమ్మురేపింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘్ధృవ’చిత్రం ఈనెల 9న విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రకుల్ ప్రీత్‌సింగ్.. అందాలు ఆరబోసి దుమ్ము రేపింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేసారు. ఆ సాంగ్‌లో రకుల్ అందాలు ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నాయి. గ్లామర్‌నే నమ్ముకున్న ఈ అమ్మడు తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుంటూ టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈమె హీరోలతో వరుసగా జట్టుకట్టిన రకుల్ ఏ సినిమాలో చేయని గ్లామర్ మంత్రం ఈ సినిమాలో ఉపయోగించింది. పాటను చూసినవాళ్లంతా షాక్ అవుతున్నారు.