శరవేగంగా నీలిమలై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీలిమ ప్రొడక్షన్స్ పతకంపై ఆనంద్ కృష్ణ, స్వరూప హీరో హీరోయిన్లుగా బేబీ హర్షిత ప్రధాన పాత్రలో ఆనంద్ కృష్ణ నిర్మాతగా సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో భక్తిరస చిత్రం ‘నీలిమలై’. వనపర్తి పరిసర ప్రాంతాలలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మరియు హీరో ఆనంద్ కృష్ణ మాట్లాడుతూ- కేరళలో వివిధ లొకేషన్స్‌లో 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకుని మిగిలిన 30 శాతం షూటింగ్ ప్రస్తుతం వనపర్తి పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుపుతున్నామని, ఈనెల 24తో షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ ఈ చివరి వారంలోపే పూర్తిచేసి ఇదే నెల ఆడియోని జనవరి మొదటివారంలో సినిమాను విడుదల చేయనున్నామన్నారు. దర్శకుడు సూర్యకిరణ్ ఇలాది మాట్లాడుతూ, ఈ చిత్రంలో ఆరు పాటలకు సదివె దేవేంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారన్నారు. అయ్యప్ప భక్తులకు నచ్చే విధంగా తీర్చిదిద్దామన్నారు. ఇంకా ఈ చిత్రంలో సాయికిరణ్, అలీ, భానుచందర్, సత్యప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ:ఆనందకృష్ణ, మాటలు:రామచంద్రారెడ్డి, కెమెరా:కిరణ్ కుమార్ కొండా, సదివె దేవేంద్ర, నిర్మాత:ఆనంద్‌కృష్ణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సూర్యకిరణ్ ఇలాది.