కొత్త ఏడాదిలో నేనోరకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిరామ్ శంకర్, శరత్‌కుమార్ ప్రధాన తారాగణంగా సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో శ్రీకాంత్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘నేనోరకం’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాల సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, సమాజంలో జరుగుతున్న సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని దీన్ని నిర్మించామని, థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తప్పక విజయవంతవౌతుందని తెలిపారు. ఈ చిత్రంతో తనకు మంచి పేరు కథానాయకుడు సాయిరామ్‌శంకర్ తెలిపారు. త్వరలో పాటలను విడుదల చేయనున్నామని, తెలుగుతోపాటు తమిళంలో కూడా సినిమా విడుదల కానుందని, హీరోయిన్‌గా రేష్మీ మీనన్‌కు ప్లస్‌గా నిలుస్తుందని నిర్మాత శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెస్ నారాయణ, ఆదిత్యామీనన్, కాశీవిశ్వనాథ్, పృథ్వి, జబర్దస్త్ బృందం, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారాయణ, నిర్మాత: శ్రీకాంత్‌రెడ్డి, సమర్పణ: వంశీధర్‌రెడ్డి, దర్శకత్వం: సుదర్శన్ సలేంద్ర.