ఎంత వరకు ఈ ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి.వి.సినీ క్రియేషన్స్ పతాకంపై జీవా, కాజల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఎంతవరకు ఈ ప్రేమ’. ‘కావలై వేండాం’ పేరుతో తమిళనాట సంచలన విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ,‘కావలై వేండాం అద్భుత ప్రేమకథా చిత్రం. ఈక్రేజీ మూవీని తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి ‘యామిరుక్క బయమేన్’ ఫేమ్ డీకె దర్శకత్వం వహించారు. తమిళ వెర్షన్ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడం తెలుగు వెర్షన్ సక్సెస్‌కు దోహదపడుతుందని అన్నారు. బాబీ సింహ, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫి:అభినందన్, రామానుజమ్, మ్యూజిక్:లియోన్ జేమ్స్, నిర్మాత:డి.వెంకటేష్, దర్శకత్వం:డీకె.