చిరుతో బోయపాటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనిమిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమా ఈనెల 11న విడుదలకు ముస్తాబైంది. ‘ఖైదీ నెంబర్ 150’ పేరుతో వివి వినాయక్ దర్శకత్వంలో 150వ చిత్రాన్ని పూర్తి చేసిన చిరు తర్వాతి సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేసేందుకు మెగాస్టార్ ఓకే చెప్పాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత చిరంజీవితో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నాడు బోయపాటి. ఇటీవలే అల్లు అర్జున్‌కు ‘సరైనోడు’తో హిట్ అందించిన బోయపాటితో సినిమా చేయడానికి చిరంజీవి కూడా ఉత్సాహం చూపడంతో ఆ ప్రాజెక్టుపై అపుడే ఉత్కంఠ నెలకొంది. చరణ్-సుకుమార్‌లతో సినిమా తీస్తున్న నిర్మాతలే చిరు చిత్రాన్ని సమర్పిస్తారట.