చరణ్‌కు జోడిగా శ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రుతిహసన్ మంచి జోరుమీదుంది. తమిళ, తెలుగు సినిమాల్లో జెట్ స్పీడ్‌తోవున్న శ్రుతికి అవకాశాలు లెక్కకుమించి అవుతున్నాయి. మెగా హీరో రామ్‌చరణ్ నెక్స్ట్ సినిమాలో జోడీ కట్టేందుకు రెడీ అయ్యింది శ్రుతి. గతంలో వీళ్లిద్దరు -ఎవడు చేశారు. తాజాగా రామ్‌చరణ్ నటిస్తున్న తమిళ రీమేక్ తనిఒరువన్ సినిమా వచ్చేనెలలో సెట్స్‌పైకి రానుంది. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం శ్రుతిహసన్‌తో చర్చలు జరుపుతున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ దాదాపు పూర్తికావొచ్చింది. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడికానున్నాయి.