నేడు ‘గుంటూరోడు’ గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మంచు మనోజ్ హీరోగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా ఎస్.కె.సత్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరోడు’ ఆడియో విడుదల నేడు జరగనుంది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తారు. రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, సంపత్, పృధ్వి, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కావీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు. సినిమాటోగ్రఫి:సిద్ధార్థ రామస్వామి, ఎడిటర్:కార్తీక్ శ్రీనివాస్, లిరిక్స్:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, నిర్మాత:శ్రీవరుణ్ అట్లూరి,