3న ఫైనల్ చాప్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలీవుడ్‌లో రెసిడెంట్ ఈవిల్ సీరిస్‌లో భాగంగా ఇప్పటికే ఐదు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆరో భాగం ‘రెసిడెంట్ ఈవిల్ ది ఫైనల్ చాప్టర్’ విడుదలకు సిద్ధమైంది. మిల్లా జోవిచ్, రూబిరోజ్ నటించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నారు. గత భాగం ఎక్కడ ముగిసిందో అక్కడినుండే ఈ సినిమా ప్రారంభం అవుతుంది. మానవాళి అంతం కోసం సాగిన నరమేధలో కథానాయకురాలు అలీస్ బతికి బైటపడుతుంది. మరో భారీ యుద్ధంతో మిగిలిన అందరినీ మట్టుపెట్టేందుకు అంబ్రెల్లా కార్పొరేషన్ ప్రయత్నిస్తుండడంతో అలీస్ తన శక్తులన్నింటినీ కూడగట్టుకుని ఎలా పోరాటం చేసింది అనేదే ఈ సినిమాలో ప్రధానమైన కథ. హాలీవుడ్‌లో దాదాపు ఆరువేల కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా భారతదేశంలో కూడా అంతే విజయం సాధించనుందని దర్శక,నిర్మాతలు తెలిపారు.