వర్మ వెర్సస్ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలిస్ డ్రోమ్ పక్చర్స్ పతాకంపై బి. భువన విజయ్ దర్శకత్వంలో కామెడీ సెటైర్‌గా రూపొందిన చిత్రం ‘వర్మ వర్సెస్ శర్మ. బాబ్ రతన్, బిందు బార్బీ జంటగా నటించగా గిరిబాబు, జూ. రేలంగి టైటిల్ రోల్స్ పోషించారు. సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో బాబ్ రతన్ మాట్లాడుతూ, ‘సోషల్ కాజ్ ఉన్న కథ కారణంగానే నేనీ చిత్రం చేయాల్సి వచ్చింది, డాక్టర్‌గా నన్ను ఆదరించిన ప్రజలు ఇకపై యాక్టర్‌గా కూడా గుర్తిస్తారని భావిస్తున్నాను’ అన్నారు. దర్శకుడు బి.్భవన విజయ్ మాట్లాడుతూ, ‘వర్మ, శర్మ పాత్రల మధ్య కాన్సిక్ట్ టైటిల్‌కు తగ్గట్లే సరదాగా ఉంటుంది. వారిద్దరి మధ్య టీవీలో వచ్చే డిబేట్స్ అందరినీ నవ్విస్తాయి. మాటలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అన్నారు. నిర్మాత ఫణి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, దర్శకుడు హ్యూమర్‌తో కూడిన చక్కని కథను రూపొందంచాడని అన్నారు. గిరిబాబు, జూ. రేలంగి, బాబ్ రతన్, మిందు బార్బీ, దీక్షితులు, రమణ సూరంపూడి, అడ్డకర్ల, బాబులు, గాంధీ, ఉదయబాబు, నరసింహమూర్తి, తిరుపతిరావు, అజయ్, శ్రీరామ్, వాసు, బుల్లబ్బాయి, భారతి, లలిత, వౌనిక, లక్ష్మి తదితరులు నటించారు.