కనుపాప పాటలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహన్‌లాల్, బేబి మీనాక్షి, విమలారామన్ తారాగణంగా మలయాళంలో రూపొందించిన ఒప్పం చిత్రాన్ని తెలుగులో ఓవర్సీస్ నెట్‌వర్క్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దిలీప్‌కుమార్ బొలుగోటి, శ్రీనివాసమూర్తి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, మోహల్‌లాల్ కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా రూపొందించి విడుదల చేస్తున్నామని, ప్రియదర్శన్ దర్శకత్వంలో ఈ సినిమా కూడా విజయవంతవౌతుందని తెలిపారు. ‘పసివాడి ప్రాణం’ లాంటి కథతో వచ్చిన ఈ సినిమాను ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని ఆయన అన్నారు.