మున్నాభాయ్-3 కథ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మున్నాభాయ్ చిత్రాల పరంపరంలో మూడోదైన మున్నాభాయ్-3కు కథ సిద్ధమైందని బాలీవుడ్ నటుడు, ఆ చిత్రాల్లో నటించిన అర్షద్‌వర్షి ప్రకటించారు. ప్రస్తుతం ‘సంజయ్‌దత్’ బయోపిక్ చిత్రీకరణలో బిజీగా ఉన్నందున అది పూర్తయిన వెంటనే మున్నాభాయ్-3 మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 2018లో ఈ చిత్రం ప్రారంభించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ ప్రపంచంలో హాస్యం ప్రాణప్రదమైనదని, అదే ఇతివృత్తంగా, సందేశాత్మకంగా పాత సినిమాల తరహాలోనే మూడో చిత్రం ఉంటుందని ఆయన తెలిపారు.