దుమ్మురేపుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న గ్లామర్ భామ పూజ హెగ్డే ఈ సినిమాలో ఘాటు పెంచినట్టే కనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ దుమ్ము రేపుతోంది. అల్లుఅర్జున్ కొత్త లుక్‌తో షాకిస్తే.. రెచ్చిపోయి అందాలు ఆరబోసి మరో షాక్ ఇచ్చింది పూజ హెగ్డే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మెహొంజొదారో’ సినిమా భారీ ప్లాప్ అవ్వడంతో సౌత్‌లో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయింది. అందుకే కాస్త గ్లామర్ డోస్ పెంచినట్టు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు టూపీస్ బికినీతో రెచ్చిపోయిన ఈ చిన్నది ఈ సినిమాతో టాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం ఖాయం అనేలా ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చేనెలలో విడుదల కానుంది. మరి దువ్వాడ జగన్నాథంతో పూజ కెరీర్ పెద్ద టర్న్ తీసుకున్నట్టే అని అంటున్నారు సినీ జనాలు.