అది నిజమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేటెస్టుగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడు ఎలాంటి కామెంట్స్ చేస్తుందో, ఎవరి కొంప కూలుస్తుందో అంటూ షాక్ అవుతున్నారు సినీ జనాలు. ఇప్పటికే పలుమార్లు ఘాటు కామెంట్స్ చేసిన కంగనా రనౌత్, లేటెస్టుగా ఆమె నటించిన ‘రంగూన్’ ట్రైలర్‌లో ఓ సన్నివేశంలో రెచ్చిపోయి ఘాటు లిప్‌లాక్ ఇచ్చే సన్నివేశంలో, బురదలో హీరో హీరోయిన్స్ వున్న సన్నివేశంలో కంగనా వొంటిపై నూలుపోగు లేకుండా టాప్‌లెస్‌గా బురదలో కనిపిస్తుంది. అయితే ఈ సన్నివేశంలో కంగనా డూపుతో గ్రాఫిక్ చేసి ఉంటారనే టాక్ వినిపించింది. ఈ విషయంపై కంగనా స్పందిస్తూ... ఆ సీన్లో నిజంగా నేను న్యూడ్‌గా నటించానని, టాప్‌లెస్‌లో ఆ హీరోతో ఘాటు లిప్ లాక్ ఇచ్చే సన్నివేశం అదని చెప్పింది. కథ డిమాండ్ మేరకే ఈ సన్నివేశంలో అలా నటించానని చెప్పింది? ఇక కంగనా క్లారిటీ ఇవ్వడంతో ఈ సినిమా చూడడానికి ఆమె ఫాన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారట.