మరో చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హిమ్మత్‌వాలా’, ‘తుటాక్ తుటాక్ తూటియా’ వంటి ప లు హిందీ సినిమాల్లో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా మరో బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది. స్టార్ హీరో జాన్ అబ్రహం నటించనున్న చోర్ ‘నికల్‌కే భాగ్’ సినిమాలో తమన్నా నటించనుంది. అయితే ఈ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించడంలేదు. కథలో ఓ ముఖ్యమైన పాత్రలో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించనున్నదని బాలీవుడ్ భోగట్టా. ఈ చిత్రాన్ని అమర్ కౌశిక్ దర్శకత్వంలో జె.ఎ.ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హీరో జాన్ అబ్రహం రూపొందిస్తుండడం విశేషం. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇప్పటివరకూ హిందీలో సరైన సక్సెస్ అందుకోలేకపోయిన తమన్నా, ఈ థ్రిల్లర్ చిత్రంతోనైనా హిట్ కొట్టాలని భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఆమె నటించిన ‘బాహుబలి-2’, శింబుతో చేసిన ‘అన్బవన్ అసర్ధవన్ అదంగవన్’ చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ‘పెళ్లిచూపులు’ రీమేక్‌లోనూ, నటి రేవతి దర్శకత్వంలో ‘క్వీన్’ రీమేక్‌లోనూ తమన్నా నటిస్తోంది.