గోవా తీరంలో సుందరాంగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవా తీరంలో బాలీవుడ్ భామలు అందచందాలతో అలరించారు. మూడురోజులపాటు సాగిన ఇండియన్ బీచ్ ఫ్యాషన్ వీక్-2017లో భాగంగా వారు సరికొత్తతరహా దుస్తుల్లో మెరిసిపోయారు. ప్రఖ్యాత డిజైనర్ల జంట రిద్ది-సిద్ది రూపొందించిన అందమైన నీలిరంగు దుస్తుల్లో గౌహర్ ఆకట్టుకుంటే మరో డిజైనర్ జంట సుకృతి-ఆకృతి రూపొందించిన ఎర్రని లెహంగా, చోళీతో కృతిసనన్ అలరించింది. కాగా స్వప్నిల్ షిండే రూపొందించిన దుస్తుల్లో అందాలతార సన్నీలియోన్ చూపరుల మతిపోగొట్టింది. గోవాలోని మారియట్ రిసార్ట్స్ అండ్ స్పాలో జరిగిన ఫ్యాషన్ షోలో వీరితోపాటు ప్రముఖులు ఎంతోమంది పాల్గొన్నారు. పాలు, సోయాబీన్ వంటి సేంద్రియ పంటలు, వస్తువులతో ఈ దుస్తులను నేసి అల్లామని డిజైనర్లు చెప్పడం విశేషం.

చిత్రాలు.. సన్నీలియోన్, గౌహర్, కృతిసనన్