కుమార్తె బర్త్‌డే వేడుకలో పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కల్యాణ్, రేణుదేశాయ్‌ల ముద్దుల తనయ ఆద్య పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. శుక్రవారం ఉదయం ఏడేళ్ల ఆద్య చేత కట్ చేయించిన పవన్ సరదాగా గడిపాడు. ఆమె స్నేహితులతోనూ పవన్ ముచ్చట్లు చెప్పాడు. ఈ వేడుకలో పాల్గొన్న ఫొటోలను రేణుదేశాయ్ తన అభిమానులతో సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. తల్లిదండ్రులు వారి బిడ్డల పుట్టినరోజు సందర్భంగా ఇచ్చే నిజమైన బహుమతి ఏంటంటే, వారితో గడిపే సమయమే అని రేణుదేశాయ్ వ్యాఖ్యానించారు. కాగా కొద్దికాలం క్రితం పవన్, రేణుదేశాయ్ విడిపోయిన విషయం తెలిసిందే. కుమార్తె బర్త్‌డే సందర్భంగా పవన్ కుమార్తెవద్దకు వెళ్లారు.