నోటుకు పోటు సక్సెస్ మీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.బి.కె.్ఫలింస్ కార్పొరేషన్‌లో ఎస్.కె.బషీద్ దర్శకత్వంలో, ఎస్.కె.కరీమున్నీసా నిర్మించిన చిత్రం ‘నోటుకు పోటు’. గత శనివారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన సందర్భంగా దర్శకుడు ఎస్.కె.బషీద్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ‘నోటుకు పోటు’ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ వారం థియేటర్స్ కూడా పెంచుతున్నాము. మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ చిత్రంతో మరోసారి తెలుసుకున్నాము అని అన్నారు. అర్జున్, మనీషా కొయిరాల, శ్యామ్, అక్స్‌బట్, సీతా, ఎ.ఎమ్.ఆర్.రమేష్ తదితరులు ఈ చిత్రంలోని తారాగణం.