అలరిస్తా - వరుణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లవర్ బోయ్‌గా
మనలో ఒకడు, లజ్జ లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన వరుణ్ ఆలేటి ఆదివారం తన జన్మదినోత్సవాన్ని ఆర్పీ పట్నాయక్ స్టూడియోలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘లజ్జ’ చిత్రంలో సమీర్ పాత్రకు మంచి స్పందన లభించిందని, అలాగే ‘మనలో ఒకడు’ దిలీప్ పాత్రకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్, ఈనాడు తదితర చిత్రాలలో నటిస్తున్నానని, నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కార్యక్రమంలో ఆర్పీ పట్నాయక్, సందేశ్ తదితరులు పాల్గొన్నారు.