డ్రీమ్ ప్రాజెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లో హీరోయిన్‌గాకంటే కూడా బికినీలు, సెమీ న్యూడ్, గ్లామర్ షోలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది పూనమ్ పాండే. ఏ సందర్భం వచ్చినా వదలకుండా తన గ్లామర్‌ని ఆరబోసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తోందట. తన డ్రీమ్‌ప్రాజెక్టు గురించి చెబుతూ ఈ ప్రాజెక్టు పూర్తికావచ్చింది, ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నానంటూ ట్విట్టర్‌లో కామెంట్ పెట్టింది. పైగా దీనికి సంబంధించిన ఓ హాట్ ఫొటో కూడా జతచేసింది. ఫొటోనే ఇలా వుంటే ఈ అమ్మడి డ్రీమ్ ప్రాజెక్టు ఇంకెలా వుంటుందోనని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. మామూలుగానే అందాలు ఆరబోసే ఈ చిన్నది, డ్రీమ్ ప్రాజెక్టు అంటోందంటే, ఇంకే రేంజ్‌లో ఆరబోసిందో అని అనుకుంటున్నారు.