మిస్సైన మిస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిల్పాశెట్టి తరువాత అలాంటి పొడుగుకాళ్ల సుందరిగా పేరు పొందిన అమైరా దస్తూర్‌కు ఏదీ కలిసిరావడంలేదు. అంగట్లో అన్నీ వున్నా.. అన్న సామెతగా రూపానికి రూపం, అందానికి అందం, నటనకు నటన ఉన్నా అవకాశాలు మాత్రం చేరడంలేదు. అప్పుడప్పుడు తమిళ్‌లో నటిస్తూ, హిందీ సినిమాలపైనే ఆధారపడుతోంది. తాజాగా జాకీచాన్ సరసన కుంగ్‌ఫూ యోగాలో నటించి ఇంటర్‌నేషనల్ స్టార్ కూడా అయింది. కానీ అవకాశాలే అందడంలేదు. ఎక్కువగా ఫొటో షూట్స్‌తో వార్తల్లో నిలుస్తూ తాజాగా మరో ఫొటో షూట్‌ను చేసి వదిలింది. సెక్సీ షూట్‌గా అభివర్ణించే ఈ షూట్‌లో అమైరా దస్తూర్ ప్రజలందరూ మైమరిచిపోయేలా ఉందని కితాబు అందుకుంది. దానికితోడు ఆ వీడియోలో డ్రెస్సింగ్‌రూంలో జరుగుతున్న డ్రెస్సింగ్ వ్యవహారం కూడా ఓ ఫొటో పెట్టడంతో ఆ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఏదేమైనా అవకాశాల కోసం జరుగుతున్న వీర ప్రయత్నాల్లో భాగంగా అమైరా దేనికైనా సిద్ధమంటోంది. తాజాగా తెలుగులో ఓ చిత్రంలో అవకాశం వచ్చీ వచ్చినట్లుగా వచ్చి ఖాయం అనుకున్న సమయంలో ఆ అవకాశాన్ని ప్రగ్యా జైస్వాల్ అందిపుచ్చుకుంది. దాంతో తెలుగులో డైరెక్ట్ చిత్రంలో నటించాలన్న ఆమె ఆశ అలాగే ఉండిపోయింది.

చిత్రం..అమైరా దస్తూర్‌