డేంజర్ లవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖయ్యూం, గౌరవ్, మధులగ్నదాస్, అతియాలు హీరో హీరోయిన్లుగా లక్ష్మీ కనకవర్షిణి క్రియేషన్స్ పతాకంపై శేఖర్ చంద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం డేంజర్ లవ్‌స్టోరీ2. ఈ చిత్రం ఇటీవలే పాట లు మినహా సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తిచేసుకుంది. దర్శకులు శేఖర్ చంద్ర మాట్లాడుతూ- డేంజర్ లవ్‌స్టోరీ మా టైటిల్‌కు మంచి స్పందన లభిస్తోంది. డేంజర్ లవ్‌స్టోరీ ఎందుకన్నాం? ఎలాంటి సిచ్యువేషన్‌లో ఈ టైటిల్ పెట్టామన్నది ఈ చిత్ర కథాంశం. ఇప్పటివరకూ ఎన్నో లవ్‌స్టోరీస్ వచ్చాయి. వాటికి పూర్తి భిన్నంగా వుంటుంది అని తెలిపారు. ఈ చిత్రంలో ఖయ్యూం, గౌరవ్, మధులగ్నదాస్, అతియా, సాకారం, వర్షిణి, స్వప్న, జెవిఆర్, రామ్మూర్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మేకప్: రఘు, డాన్స్: కోడి రాము, ఫైట్స్: హుస్సేన్, ఎడిటర్: శ్రీనివాసరావు, సంగీతం: కరుణాకర్, నిర్మాత: అవధూత గోపాలరావు, దర్శకుడు: శేఖర్ చంద్ర.