డేంజర్ జోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడియన్స్‌ని భయపెట్టేందుకు 3డేంజర్ జోన్2 సిద్ధమైంది. చందమల్ల అభిలాష్ దర్శకత్వం వహించిన చిత్రంలో దత్త, సోనాలీ దీక్షిత్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హీరో అభిలాష్ మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి ఆదరణ లభించిందని, 40 రోజులపాటు షూటింగ్ చేసిన క్వాలిటీ కనిపిస్తుందన్నారు. బిజి స్కోర్ సినిమాకు హైలెట్‌గా ఉంటుందని, ప్రేక్షకులకు థ్రిల్లింగ్ కలిగించే ఎడిసోడ్స్ ఎన్నో ఉన్నాయన్నారు. వైవిధ్యమైన కథనంతో రూపుదిద్దుకున్న చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నద్ధం చేస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.