రొమాంటిక్ కామెడీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ విజయ్ కథానాయకుడిగా జిఎ2 పతాకంపై పరశురామ్ దర్శకత్వంలో బన్నీ వాసు రూపొందిస్తున్న చిత్రం శుక్రవారంనాడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అల్లు అయాన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, బేబి అల్లు అన్విత క్లాప్‌నివ్వగా తొలి షాట్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా బన్ని వాసు మాట్లాడుతూ- మే రెండవ వారం నుండి సెట్స్‌మీదకు వెళ్లనున్నామని తెలిపారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, పరశురామ్, అల్లు అరవింద్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:మణికంఠన్, సంగీతం:గోపీసుందర్, నిర్మాత:బన్ని వాసు, కథ, మాటలు, దర్శకత్వం:పరశురామ్.