సిద్ధమవుతున్న నక్షత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్‌కిషన్, రెజీనా జంటగా కృష్ణవంశి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నక్షత్రం’. ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తిచేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరిపి మే నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వరుస పరాజయాల తరువాత దర్శకుడు కృష్ణవంశి ఈ చిత్రంతో భారీ విజయం సాధించాలన్న లక్ష్యంతో కష్టపడుతున్నారు. ప్రగ్యా జైస్వాల్, సాయిధరమ్‌తేజ్ అతిథి పాత్రల్లోనూ, ప్రకాష్‌రాజ్, తనీష్ ఇతర పాత్రల్లో నటిస్తుండడం విశేషం.