దర్శకుడు పోస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశోక్, ఈష జంటగా సుకుమార్ రైటింగ్స్ పతాకంపై హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో సుకుమార్, డిఎస్‌పిఎస్‌పి విజయ్‌కుమార్, ధామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దర్శకుడు’. చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను హైదరాబాద్‌లో దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, సుకుమార్ సంయుక్తంగా విడుదల చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాన్ని ఈ వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంగీతం సాయి కార్తీక్, ఎడిటింగ్ నవీన్ నూలి, కెమెరా ప్రవీణ్ అనుమోలు, దర్శకత్వం హరిప్రసాద్ జక్కా.