హీరో సుశాంత్‌కు పితృవియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరెంట్ చిత్ర కథానాయకుడు సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణరావు (68) గురువారంనాడు కన్నుమూశారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు హీరో సుశాంత్ తండ్రి సత్యభూషణరావు మృతికి సంతాపం ప్రకటించారు.