రజనీకాంత్ కాలా ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా విడుదలకన్నా ముందు రజనీ నటించే మరో సినిమా తెరపైకి వచ్చింది. కబాలి దర్శకుడు పారంజిత్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తానని అప్పట్లోనే రజనీకాంత్ ప్రకటించారు. అదేవిధంగా ఇప్పుడు రజనీకాంత్ అల్లుడు ధనుష్ రూపొందిస్తున్న సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ పేరు పెడతారా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో నేడు సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ధనుష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సినిమా పేరును ‘కాలా’గా ప్రకటించారు. ఈ సినిమాలో దర్శకుడు సముద్రఖని కూడా నటిస్తుండడం విశేషం.