తమిళంలో శాతకర్ణి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రంగా చేసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లో కలెక్షన్ల పరంగా ఒక మైలురాగా నిలిచిపోయింది. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సినిమాని ఇప్పుడు తమిళంలో రిలీజ్ చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయని సమాచారం. తెలుగు చిత్రమైన ‘బాహుబలి ది కంక్లూజన్’ చిత్రం తమిళంలో సాధించిన విజయంతో తమిళ ప్రేక్షకులకు తెలుగు పిరియాడికల్ సినిమాలపై మక్కువ ఎక్కువైంది. ఈ అంశాన్ని గమనించిన డిస్ట్రిబ్యూటర్లు కొందరు శాతకర్ణిని తమిళంలోకి డబ్ చేసి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. సుమారు 200లకుపైగా స్క్రీన్లలో ఈ చిత్రం రిలీజవుతుందని సమాచారం.