మళ్లీ.. ఊర్మిళ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊర్మిళ గుర్తుందా? 90వ దశకంలో బాలీవుడ్‌లో సంచలనం రేపిన హీరోయిన్. ఆమె అందాలకు దాసోహం అనని ప్రేక్షకుడు లేడు. ఊర్మిళ రాకతో బాలీవుడ్ కొత్త గ్లామర్‌ని సంతరించుకుంది. ఊర్మిళ నటించిన రంగీలా పెద్ద సంచలనం. వర్మ పరిచయం చేసిన ఊర్మిళ బాలీవుడ్‌లో చాలా రోజులు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత కర్జ్ సినిమా తరువాత బాలీవుడ్‌కి దూరం అయిన ఈ నలభై ఏళ్ళ అమ్మడు ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది.. అది కూడా ఐటెం గర్ల్‌గా? ప్రస్తుతం ఓ హిందీ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఓకె చెప్పిందట ఊర్మిళ? ఇప్పటికీ తరగని అందంతో హీటెక్కిస్తున్న ఈ భామ ఈసారి ఎలాంటి షాక్ ఇస్తుందో చూడాలి!