పెళ్లికళ వచ్చేసిందే బాలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ భామకు బాహుబలి సినిమా ఒక్కసారిగా మరింత భారీ ఇమేజ్‌ని తెచ్చింది. సోలో హీరోయిన్‌గా బాక్సాఫీసును కొల్లగొట్టిన ఈ భామ ఎవరో ఈ పాటికే మీకు అర్థం అయి ఉంటుంది? ఆమె- గ్లామర్ భామ అనుష్క. బాహుబలి, రుద్రమదేవి, సైజ్‌జీరో సినిమాల్లో నటించిన అనుష్క ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్‌లో బిజీగా వుంది. ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయినా ఈ అమ్మడికి త్వరలోనే పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నాల్లో వుంది. ఇప్పటికే ఆమె పేరెంట్స్ వరుణ్ణి వెదికే పనిలో కూడా ఉన్నారట! అందరూ తన పెళ్లి గురించే అడుగుతున్నారని,
నచ్చివాడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటానని అంటోంది. ఆమెను ఇంప్రెస్ చేసేవాడు ఇంకా
కనిపించలేదట. ప్రస్తుతం బాహుబలితో పాటు సూర్య నటించే సింగం-3లో కూడా నటిస్తోంది.