తెలుగుతెరపై కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్‌కు అక్కడ ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ఆమెతో సినిమాలు చేయడానికి ఇప్పటికీ దర్శక నిర్మాతలు లైన్‌లో ఉన్నారు. ఈమధ్యే బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించి మరింత క్రేజ్ పెంచుకున్న సన్నీకి సౌత్‌లో నటించేందుకు తెగ ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఆమధ్య మంచు మనోజ్ నటించిన కరెంటు తీగ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్న ‘గరుడవేగ’ చిత్రంలో మరో పాత్రతోపాటు, ప్రత్యేక సాంగ్ చేస్తోంది. బాలీవుడ్ కంటే సౌత్‌లోనే సినిమాల విషయంలో కేర్ తీసుకుంటానని, ముఖ్యంగా డిసిప్లిన్‌తో ప్రవర్తిస్తారని కితాబిచ్చిన ఈమె, తెలుగులో నటించేందుకు ఇంటరెస్ట్‌గా వుందని చెప్పింది. ముఖ్యంగా తనకు డేట్స్ కుదరకపోవడంవల్లే చాలా అవకాశాలు వచ్చినా కూడా చేయడంలేదని చెబుతోంది. డేట్స్ అడ్జెస్ట్ అయితే ఖచ్చితంగా తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం విశేషం.