అవతార్ సీక్వెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అవతార్’.. హాలీవుడ్ సినిమా చరిత్రలో సంచలనం క్రియేట్ చేసిన సినిమా. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ పనులు మొదలయ్యాయి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులకు అద్భుత లోకాన్ని పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు జేమ్స్. అవతార్ రెండో సీరిస్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని తెలిపాడు. ఈ సెప్టెంబర్ నుండి పనులు మొదలై వచ్చే ఏడాది ప్రథామర్థంలో షూటింగ్ మొదలు పెడతారు. అవతార్ సీక్వెల్ కోసం మూడు స్క్రిప్ట్‌లు సిద్ధం అయ్యాయి. 2009లో విడుదలైన అవతార్ సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారని, ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేస్తారని చెప్పారు. దాంతో పాటు అవతార్-3ను 2021లో, అవతార్-4 2024లో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.