హీరో విలన్ల లై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్ కథానాయకుడిగా వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హనురాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్‌సుంకర రూపొందిస్తున్న భారీ చిత్రం ‘లై’ (లవ్ ఇంటిలిజెన్స్ ఎనిమిటి)’ ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను 11న విడుదల చేయనున్నారు. సినిమాలో హీరోకి, విలన్లకు మధ్య ఉన్న ఎనిమిటీని తెలిపే పోస్టర్‌ను ఆ రోజు విడుదల చేయనున్నారు. మేఘ ఆకాశ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శ్రీరామ్, రవికిషన్, పృధ్వి, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.ఈ సినిమాకు కెమెరా: యువరాజ్, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, పాటలు: కృష్ణకాంత్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.