హద్దులు దాటింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య గ్లామర్ భామలకు బికినీలు ధరించడం ఓ మంత్రంలా మారింది. క్రేజ్ కోసం బికినీలు ధరిస్తూ హాట్ హాట్‌గా అందాలు ఆరబోస్తూ అవకాశాలు పట్టేస్తున్నారు. మరికొందరైతే టాప్‌లెస్ పోజులతో షాకిస్తున్నారు. కానీ ఈమె మాత్రం వీటన్నింటినీ దాటి ఏకంగా గ్లామర్‌తో అవాక్కైయ్యేలా చేసింది. ప్రస్తుతం రజనీ సరసన రోబో 2.0లో నటిస్తున్న అమీ జాక్సన్ తాజా ఫొటోలు చూసి షాక్ అవుతున్నారు జనాలు. ఏకంగా హద్దులు దాటి అందాలను పచ్చిగా ఆరబోసింది. పైగా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. మరి ఇంత పచ్చిగా ఈమె అందాలు కనపడేలా వేసిన డ్రెస్ చూసి షాక్ అవుతున్నారు. అవకాశాలు లేని హీరోయిన్లు ఇలా రెచ్చిపోవడం కామనే. కానీ ప్రస్తుతం పలు క్రేజీ సినిమాల్లో నటిస్తున్న అమీ జాక్సన్ ఇలా చేయడం విశేషం. సినిమాల్లో నటిస్తూనే మరోవైపు మోడల్‌గా హవా చాటుతున్న అమీ జాక్సన్ వ్యవహారంపై పలువురు మండిపడుతున్నారు.

చిత్రం.. అమీ జాక్సన్