వానవిల్లు పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీక్ ప్రేమ్‌కరణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘వానవిల్లు’. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రావ్య, శ్రీసరుూ్య కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిత్రంలోని ఓ యుగళగీతాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘పేరుకు తగిన విధంగా ఓ అందమైన ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుతున్నామని, ఆ ప్రేమ కథలో వర్షం ఏం చేసింది అనే ఆసక్తికరమైన కథనంతో కేరళ, మలేసియాలో పాటల చిత్రీకరణ జరిపామని, టేకింగ్ రిచ్‌గా వుంటుంద’ని తెలిపారు. త్వరలోనే ఆడియోను విడుదల చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రభాస్ శ్రీను, సత్య, సురేఖావాణి తదితరులు నటిస్తున్నారు.