ఏంజిల్ తమిళ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ అనే్వష్, హెబ్బా పటేల్ జంటగా బాహుబలి పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతీ ఫిలింస్ పతాకంపై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఏంజిల్. సింధూరపువ్వు కృష్ణారెడ్డి సమర్పణలో భువనసాగర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఏంజిల్ తమిళ వెర్షన్‌కు సంబంధించిన పాటలను చెన్నైలో విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో వి.సి.బుగనాథన్, ఆర్.వి.ఉదయ్‌కుమార్, దేవయాని రాజకుమారన్‌లతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. విన్నైతాండి వందా ఏంజిల్ పేరుతో ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ, ఈ చిత్రంలోని పాటలు అందరినీ ఆకట్టుకుంటాయని, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని అన్నారు. హెబ్బా నటన గ్లామర్ ప్రేక్షకులను అలరిస్తుందని, తప్పకుండా తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.