టీజర్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం 3యుద్ధం శరణం. తమిళ దర్శకుడు క్రిష్ణ ఆర్.వి. మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపింది. ఈ నేపథ్యంలో ఈ టీజర్‌ను శనివారం విడుదల చేయనున్నారు. ఇందులో నటుడు శ్రీకాంత్ విలన్‌గా నటిస్తుండడం విశే షం. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. నిన్నటి తరం హీరోయిన్ రేవతి ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.