విజయ్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లిచూపులు ఫేమ్ విజయ్ దేవరకొండ వరు స ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ యువ హీరో బన్నీ వాసు నిర్మాణంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ 2పై పరశురామ్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమాని మొదలుపెట్టాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌లలో ఒకరైన లావణ్య త్రిపాఠిని తీసుకుంటున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్ ఏంటి, ఇతర నటీనటులెవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇకపోతే విజయ్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వంలో చేసిన అ ర్జున్‌రెడ్డి చిత్రం ఈ ఆగస్టు 25న రిలీజ్ కానుంది.