తెలుగులో కలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిదా చిత్రంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన సాయిపల్లవి కథానాయికగా దుల్కర్ సల్మాన్ హీరోగా మలయాళంలో రూపొందించిన చిత్రం కలి. ఈ చిత్రాన్ని తెలుగులో డి.వి.కృష్ణస్వామి అనువదిస్తున్నారు. సమీర్ తాహిర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్, మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వారంలోనే సినిమా టైటిల్‌ను, లోగోను విడుదల చేయనున్నాము. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పలు జాతీయ స్థాయి అవార్డులను అందుకున్న గోపీసుందర్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు:్భషాశ్రీ, పాటలు: సురేందర్ కృష్ణ, కెమెరా:గిరీశ్ గంగాధరన్, నిర్మాత:బి.వి.కృష్ణస్వామి, దర్శకత్వం:సమీర్ తాహిర్.