ఈషా సంచలనం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య గ్లామర్ భామలు సినిమా అవకాశాల కోసం తన అందాల్ని ఎరగా వేయడం చూస్తున్నదే. ఇప్పటికే చాలామంది బికినీలు, టూపీస్ అంటూ రకరకాల వేషాలతో ప్రేక్షకుల్ని హీటెక్కిస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి టాప్‌లెస్ ఫోజులతో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ భామ ఈషా గుప్తా కూడా తన అందాల్ని ఎరగా వేసి ప్రేక్షకుల మతి పోగొడుతోంది. ఇప్పటికే హద్దులు దాటి ఆమె అందాల్ని ఆరబోయడం చూసిన జనాలు షాక్ అవుతున్నారు. తాజాగా ఈషా పెట్టిన టాల్‌లెస్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ రేంజ్‌లో ఈషా అందాల్ని ఆరబోయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ఈ రేంజ్‌లో ఈషా అందాల ప్రదర్శన ఎబ్బెట్టుగా వుందని, మరీ ఇంత దిగజారాలా అంటూ కామెంట్లు పెడుతున్నారట. మొత్తానికి ఈషా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ముందు ముందు ఈ అమ్మడు ఇంకెలాంటి సంచలనాలు రేపుతుందో చూడాలి!