ఓ బంతి నాలుగు వికెట్లు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 10 August 2017
తమిళంలో విజయవంతమైన ఒరుబంతి నాల్న్,్ర ఒరు వికెట్ చిత్రాన్ని తెలుగులో కాదంబరి (ఇంటి నెంబర్ 150) పేరుతో అనువదిస్తున్నారు. ఆర్.డి.ఆర్ట్స్ పతాకంపై జె.రాధా శివరామ్, మన్వర్ బాషా అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఈనేలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- హారర్ జోనర్లో విభిన్నమైన కథనంతో ఈ సినిమా సాగుతుందని, ఇప్పటివరకు వచ్చిన చిత్రాలతో పోలిస్తే కథ, కథనాలు సరికొత్తగా వుంటాయని, తమిళంలో విజయం సాధించినట్లుగానే తెలుగులో కూడా ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉందని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నామని వారు తెలిపారు.