ఇద్దరు భామలతో నితిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అఆ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. సమంతా, అనుపమ పరమేశ్వరన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా తరువాత మరో సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడు నితిన్. నూతన దర్శకుడు వేణు మల్లిడి దర్శకత్వం వహించే ఈ సినిమా వచ్చేనెలలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట! ఇప్పటికే ఆ ఇద్దరు ఎవరనేది కన్ఫర్మ్ అయ్యింది. అందులో క్రేజీ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తారట. వెలిగొండ శ్రీనివాస్ కథ అందించిన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు.