అందరికీ అదేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను పబ్లిక్ ఫిగర్‌ని. అలాగని పబ్లిక్ ప్రాపర్టీని కాదు. నా సొంత అభిప్రాయాలు నాకుంటాయి. నేను చేస్తుంది తప్పు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. దేశంలో ఎంతోమంది వున్నారు. వారందరినీ అడగని ప్రశ్నలు ననె్నందుకు అడుగుతారు? ముఖ్యంగా నా బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నిబోన్ గురించి గుచ్చి గుచ్చి అడగాల్సిన అవసరం ఏమిటి అని అగ్గిమీద గుగ్గిలమవుతోంది గోవా బ్యూటీ ఇలియానా.
ఇటీవల ఆమె నటించిన బాద్‌షాహో చిత్రం విడుదలై మంచి వసూళ్లను రాబడుతున్న నేపథ్యంలో సినిమా గురించి అడగండి కానీ సొంత విషయాలు అడగవద్దని మీడియాకు హుకుం జారీ చేసింది ఇల్లీ బేబీ. ఎవరు ఏ విషయం మాట్లాడినా చివరకు తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికే వస్తున్నారని, ముఖ్యం గా అతని జాతి గురించి ప్రశ్నిం చడం ఇబ్బం ది కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అతను తెల్లగా వున్నా, నల్లగా వున్నా తనకు అవసరం లేదని, అతను నచ్చాడు కనుకే డేటింగ్ చేస్తున్నానని అందరూ చెబుతుండటం తనకు నచ్చడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. పబ్లిక్ ఫిగర్ అని ఒప్పుకుంది కనుక ప్రేక్షకుల, అభిమానుల కళ్లన్నీ వారిపైనే వుంటాయన్న విషయాన్ని గ్రహించలేకపోతోంది ఈ అమ్మడు. ఇన్ని సినిమాలు చేసినా సరైన అనుభవం వచ్చినట్టు లేదు మరి!